KKR vs PBKS: IPL నేడు పంజాబ్ Vs కోల్‌కతా 6 d ago

IPLలో మంగళవారం పంజాబ్, కోల్‌కతా తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకూ 33 మ్యాచులు జరగ్గా KKR 21, PBKS 12 మ్యాచులు గెలిచాయి. గాయంతో ఫెర్గూసన్ దూరమవడం పంజాబ్ కు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఆ జట్టు మ్యాక్స్‌వెల్ నుంచి మంచి నాక్ ఆశిస్తోంది. బెస్ట్ యావరేజ్, ఎకానమీతో బౌలింగ్ చేస్తున్న KKR స్పిన్నర్లు.. పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేసే చాన్సులున్నాయి.